నీటి దాహార్తిని తీర్చడమే నిజమైన సేవ


Sat,April 20, 2019 12:21 AM

- జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, ఎస్‌కేఆర్ ట్రస్టు చైర్మన్ కొండల్‌రెడ్డి
వికారాబాద్, నమస్తే తెలంగాణ : మానవ సేవే మాధవసేవ అని జిల్లా గ్ర ంథాలయ సంస్థ చైర్మన్, ఎస్‌కేఆర్ ట్రస్టు చైర్మన్ కొండల్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మర్పల్లి మం డలంలోని పలు గ్రామా ల్లో ఎస్‌కేఆర్ ట్రస్టు ద్వా రా నీటి సరఫరా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు నిస్వార్థంగా సేవలందించినప్పుడే నిజమైన సార్థకత లభిస్తుందని పేర్కొన్నారు. అన్ని దానాల్లో కెల్లా నీటి దాహార్తిని తీర్చడం నిజమైన సేవ అని ఆయన తెలిపారు. గ్రామాల్లో నీటి కరువును తీర్చేందుకు ట్రస్టు ద్వారా ట్యాంకర్లను ఏర్పాటు చేసి పంపిణీ చేయ డం జరుగుతుందన్నారు. అదేవిధంగా గ్రామాల్లో నీటి తొట్టెలు ఏర్పాటు చేసి మూగ జీవాలకు నీటిని అందించి వాటి దాహార్తిని తీర్చేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...