కోట్‌పల్లి ప్రాజెక్టు వద్ద పర్యాటకుల


Mon,March 25, 2019 12:04 AM

ధారూరు : మండల పరిధిలోని కోట్‌పల్లి ప్రాజెక్టు వద్ద ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. ఆదివారం సెలవు దినం కావడంతో కోట్‌పల్లి ప్రాజెక్టులకు పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగింది. వికారాబాద్ జిల్లానే కాకుండా హైదరాబాద్ నగరం చుట్టు పక్కల ప్రాంతాల నుంచి చుట్టు పక్కల జిల్లాలు, కర్ణాటక రాష్ట్రం నుంచి ప్రజలు అధిక సంఖ్యలో ప్రాజెక్టుకు వచ్చారు. పర్యాటకులకు ఆహ్లాదభరితంగా కోట్‌పల్లి ప్రాజెక్టులో రోజు రోజుకు పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది. ప్రాజెక్టు ఆవరణలో పలువురు పర్యాటకులు కుటుంబ సమేతంగా పలు ఆటలను ఆడి సరదాగ గడిపారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...