26న తెలంగాణ సీనియర్


Sat,March 23, 2019 11:36 PM

సిటీజన్ సంఘం ప్రథమ సమావేశం
వికారాబాద్ టౌన్ : తెలంగాణ సీనియర్ సిటీజన్ సంఘం జిల్లా ప్రథమ సమావేశం ఈ నెల 26న నిర్వహించనున్నట్లు ఆ సంఘం జిల్లా కన్వీనర్ విశ్వనాథం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశం పట్టణంలోని సత్యసాయి జ్ఞాన కేంద్రంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. సమావేశానికి ఎమ్మెల్యే ఆనంద్‌తో పాటు సంఘం ప్రముఖలు హాజరవుతారని ఆయన తెలిపారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...