మానవ మనుగడకు మొక్కలు ఆధారం


Fri,March 22, 2019 11:46 PM

బంట్వారం : మానవ మనుగడకు మొక్కలే జీవనాధారమని మండల వ్యవసాయాధికారి కె.సంధ్య పేర్కొన్నారు. వాటర్ డే సందర్భంగా మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఆమె మొక్కలకు నీళ్లు పోశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మానవ మనుగడకు మొక్కలు జీవనధారం అన్నారు. ఈ వేసవిలో నీళ్లు లేక మొక్కలు ఎండు ముఖం పట్టే అవకాశం ఉందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు వారానికి ఒకసారైన మొక్కలకు నీళ్లు పోసికాపాడుకోవాలన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంపీడీవో సుశీల్ కుమార్, ఏపీవో సుధాకర్, సీవోపీ శ్రీనివాస్ పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...