శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి జన్మదిన


Fri,March 22, 2019 12:21 AM

కొడంగల్, నమస్తే తెలంగాణ : శ్రీ మహా లక్ష్మీ అమ్మవారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో జన్మదిన వేడుకను అత్యంత భక్తి శ్రద్ధ్దలతో నిర్వహించారు. గురువారం ఆలయంలో అమ్మవారి మూల విరాట్‌కు ఆలయ అర్చకులు పంచామృతాభిషేకం, కుంకుమార్చన, అష్టోత్తర శతనామావళి వంటి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. అమ్మవారి విశేష పూజల్లో భాగంగా అర్చన, ఉత్సవం, ఆస్థానం కార్యక్రమాలు జరిగాయి, ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించి మొక్కలు తీర్చుకున్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...