రెండో రోజు అభ్యర్థుల నామినేషన్ల దాఖలు


Sat,January 12, 2019 11:41 PM

నవాబుపేట : మండల పరిధిలోని 32 గ్రామ పంచాయతీలకు ఈ నెల 25న ఎన్నికలు జరుగున్న నేపథ్యంలో 11 నుంచి కొనసాగుతున్న నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయా క్లస్టర్లల్లో అధికంగా దాఖలయని ఈవోపీఆర్డీ అనిత వివరించారు. మండల కేంద్రంలో నవాబుపేటలో వార్డు స్థానానికి 01, వట్టిమీనపల్లి సర్పంచ్ స్థానానికి 02, వార్డు స్థానానికి 09, దాతాపూర్ వార్డు స్థానానికి 10, ఆర్కతల వార్డు స్థానానికి 06, యావాపూర్ వార్డు స్థానానికి 01, ఎల్లకొండ సర్పంచ్ స్థానానికి 01, వార్డు స్థానానికి 14, గుల్లగూడ సర్పంచ్ స్థానానికి 03, వార్డు స్థానానికి 07, లింగంపల్లి సర్పంచ్ స్థానానికి ఒకటి, వార్డు స్థానానికి 07, మైతాబ్ సర్పంచ్ స్థానానికి ఒకటి, వార్డు స్థానానికి 09, చిట్టిగిద్ద సర్పంచ్ స్థానానికి 03, వార్డు స్థానానికి 18, తిమ్మారెడ్డిపల్లి సర్పంచ్ స్థానానికి 04, వార్డు స్థానానికి 16, ఎత్రాజ్ సర్పంచ్ స్థానానికి 01, వార్డు స్థానానికి 07, కేశవపల్లి సర్పంచ్ స్థానానికి 01, వార్డు స్థానానికి 01, నాగిరెడ్డిపల్లి సర్పంచ్ స్థానానికి 02, వార్డు స్థానానికి 06, ఎక్ వార్డు స్థానానికి 16, మమ్మదాన్ సర్పంచ్ స్థానానికి 01, వార్డు స్థానానికి 16, మూలమాడ సర్పంచ్ స్థానానికి 02, వార్డు స్థానానికి 09, కుమ్మరిగూడ సర్పంచ్ స్థానానికి 02, వార్డు స్థానానికి 11, గంగ్యాడ వార్డు స్థానానికి 14, ముబారక్ సర్పంచ్ స్థానానికి 02, వార్డు స్థానానికి 16, నారేగూడ సర్పంచ్ స్థానానికి 01, వార్డు స్థానానికి 09, గుబ్బడిఫత్తేపూర్ సర్పంచ్ స్థానానికి 01, వార్డు స్థానానికి 14, మాదారం సర్పంచ్ స్థానానికి 04, వార్డు స్థానానికి 13, కడ్చర్ల వార్డు స్థానానికి 08, మీనపల్లికలాన్ సర్పంచ్ స్థానానికి 03, వార్డు స్థానానికి 08, కొజ్జవనంపల్లి వార్డు స్థానానికి 03, పులుమామిడి సర్పంచ్ స్థానానికి 01, వార్డు స్థానానికి 09, మాదిరెడ్డిపల్లి సర్పంచ్ స్థానానికి 01, వార్డు స్థానానికి 05, చించల్ వార్డు స్థానానికి 02, అక్నాపూర్ సర్పంచ్ స్థానానికి 02, వార్డు స్థానానికి 01, అత్తాఫూర్ వార్డు స్థానానికి 04 నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్ మొత్తం 39, వార్డు స్థానాలకు 260 నామినేషన్లు వైశారని ఈవోపీఆర్డీ తెలిపారు. నేడు చివరి రోజు కావడంతో అన్ని గ్రామ పంచాయతీల్లో నామినేషన్లు దాఖలు కానున్నాయి.

నామినేషన్ల దాఖలు...
బంట్వారం : సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల దాఖలు రెం డ్రోజు మండలవ్యాప్తంగా 11 పంచాయతీల ఎన్నికల్లో 11 సర్పంచ్ స్థానాలకు 09, 100 వార్డులకు 33 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారి అనిల్ తెలిపారు. బం ట్వారం క్లస్టర్ బంట్వారం, రొంపల్లి, నాగ్వారం, సల్బత్తాపూర్ సర్పంచ్ స్థానాలకు ఎలాంటి దరఖాస్తులు రాలేదు. రొంపల్లి వార్డు సభ్యులకు 06, నాగ్వారం వార్డు సభ్యులకు 02, సల్బత్తాపూర్ వార్డు సభ్యులకు 07 నామినేషన్ దాఖలు అయినట్లు తెలిపారు. తొరుమామిడి క్లస్టర్ తొరుమామిడి, బస్వపూర్ సర్పంచ్ స్థానాలకు ఎలాంటి నామినేషన్లు దాఖలు కాలేదు. వార్డు సభ్యులకు 04 నామినేషన్లు దాఖలు వేశారు. బొపునారం సర్పంచ్ స్థానానికి 02, వార్డు స్థానానికి 01, బస్వపూర్ వార్డు స్థానానికి 05, యాచారం క్లస్టర్ యాచారం సర్పంచ్ స్థానానికి 02, సుల్తాన్ సర్పంచ్ స్థానానికి 01, మాలసోమారం సర్పంచ్ స్థానానికి 4, వార్డు సభ్యులకు 08 నామినేషన్లు దాఖాలైనట్లు ఆయన తెలిపారు.

కొనసాగిన నామినేషన్ల పర్వం...
వికారాబాద్ రూరల్ : మండల పరిధిలోని వివిధ క్లస్టర్లలో ఆయా గ్రామాల సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యులు నామినేషన్లు వేశారు. మండలంలోని ఏడు క్లస్టర్లను ఎంపీడీవో సు భాషిణి సందర్శించారు. వీఆర్వో, సిబ్బందిల పని తీరుపై హ ర్షం వ్యక్తం చేశారు. మండలంలోని బురాన్ సర్పంచ్ స్థానానికి 01, వార్డు స్థానానికి 05, కామరెడ్డిగూడ సర్పంచ్ 04, మదన్ సర్పంచ్ స్థానానికి 03, వార్డు స్థానానికి 06, సిద్దులూర్ సర్పంచ్ స్థానానికి 04, వార్డు స్థానానికి 14, కొటాలగూడలో సర్పంచ్ స్థానానికి 02, వార్డు స్థానానికి 12, పులుమద్దిలో సర్పంచ్ స్థానానికి 01, వార్డు స్థానానికి 15, పులుసుమామిడిలో సర్పంచ్ స్థానానికి 03, వార్డు స్థానానికి 10, ఎర్రవల్లిలో వార్డు స్థానానికి 03, గొట్టిముక్కలలో సర్పంచ్ స్థానానికి 02, వార్డు స్థానానికి 08, ద్యాచారంలో సర్పంచ్ స్థానానికి 01, పాతూర్ వార్డు స్థానానికి 01, పెండ్లి మడుగులో సర్పంచ్ స్థానానికి 03, వార్డు స్థానానికి 03, పీరంపల్లిలో సర్పంచ్ స్థానానికి 02, వార్డు స్థానానికి 16, పీలారంలో సర్పంచ్ స్థానానికి 01, వార్డు స్థానానికి 06, మైలార్ సర్పంచ్ స్థానానికి 03, వార్డు స్థానానికి 08, గోదంగూడలో సర్పంచ్ స్థానానికి 03, వార్డు స్థానానికి 08, సర్పన్ సర్పంచ్ స్థానానికి 02, వార్డు స్థానానికి 15, రాళ్లచిట్టంపల్లిలో సర్పంచ్ స్థానానికి 01, జైదుపల్లిలో సర్పంచ్ స్థానానికి 03, వార్డు స్థానానికి 01 నామినేషన్లు వేశారు. మొత్తం 39 సర్పంచ్ 131 వార్డు సభ్యులు నామినేషన్లు వేశారు.

సర్పంచ్ 27, వార్డు సభ్యులకు 252...
మర్పల్లి : నామినేషన్ల దరఖాస్తుల స్వీకరణ చేపట్టడం జరిగిందని ఎంపీడీవో నాగలక్ష్మి తెలిపారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన క్లస్టర్లలో దరఖాస్తులను స్వీకరించారు. సర్పంచ్ 27, 252 వార్డు సభ్యులకు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎంపీడీవో తెలిపారు.
నామినేషన్లు వేసిన అభ్యర్థులు..
కోట్ : మండలంలో 5 క్లస్టర్లకుగాను 18 గ్రామ పంచాయతీలు ఉండగా, ఒకటి గ్రామ పంచాయతీ ఏకగ్రీవం అయి ంది. 24 మంది సర్పంచ్ నామినేషన్లు వేయగా, 109 మంది వార్డు సభ్యులు నామినేషన్లు వేసినట్లు క్లస్టర్ అధికారులు తెలిపారు.

ముమ్మరంగా నామినేషన్లు...
ధారూరు : మండల పరిధిలోని 8 క్లస్టర్లలో కొనసాగుతున్న నామినేషన్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మం డల పరిధిలోని మొత్తం 40 సర్పంచ్ 247 వార్డు సభ్యులకు నామినేషన్లు దాఖలు అయ్యాయని ఎంపీడీవో సబిత తెలిపారు. మోమిన్ సర్పంచ్ 02, వార్డు సభ్యులకు 06, రాజపూర్ సర్పంచ్ 01, వార్డు సభ్యులకు 02, మోమిన్ వార్డు సభ్యుడు 01, అంతారంలో సర్పంచ్ 03, వార్డు సభ్యులకు 06, కెరెళ్లిలో వార్డు సభ్యులకు 08, ఎబ్బనూరులో సర్పంచ్ 02, వార్డు సభ్యులకు 20, చింతకుంటలో సర్పంచ్ 03, వార్డు సభ్యులకు 07, హరిదాస్ సర్పంచ్ 01, వార్డు సభ్యులకు 16, నాగసమందర్ సర్పంచ్ 02, వార్డు సభ్యులకు 13, రుద్రారంలో సర్పంచ్ 01, వార్డు సభ్యులకు 02, గట్టెపల్లిలో వార్డు సభ్యలకు 08, కొండాపూర్ కలాన్ వార్డులకు 07, మున్నూర్ సోమారంలో సర్పంచ్ 01, వార్డు సభ్యులకు, 09, ధర్మాపూర్ సర్పంచ్ 02, వార్డు సభ్యులు 16, గురుదొట్లలో వార్డు సభ్యులు 07, పులిచింతమడుగుతండాలో సర్పంచ్ 03, వార్డు సభ్యులు 04, అంపల్లిలో సర్పంచ్ 01, వార్డు సభ్యులు 09, దోర్నాల్ సర్పంచ్ 02, కుక్కిందలో సర్పంచ్ 03, వార్డు సభ్యులు 16, గడ్డమీది గంగారంలో వార్డు సభ్యులకు 07, నర్సాపూర్ సర్పంచ్ 01, వార్డు సభ్యులకు 12, నాగారంలో వార్డు సభ్యులు 01, మైలారంలో వార్డు సభ్యులకు 02, తరిగోపులలో వార్డు సభ్యులకు 19, నాసన్ సర్పంచ్ 01, వార్డు సభ్యులకు 08, ధారూరులో సర్పంచ్ 02, వార్డు సభ్యులు 18, స్టేషన్ ధారూరులో సర్పంచ్ 04, వార్డు సభ్యులు 10, రాంపూర్ సర్పంచ్ 03, వార్డు సభ్యులు 06, అల్లీపూర్ సర్పంచ్ 02, వార్డు సభ్యులుగా 06 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎంపీడీవో తెలిపారు.

97
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...