మట్టి వినాయకులతో..పర్యావరణ పరిరక్షణ


Tue,September 11, 2018 11:51 PM

వికారాబాద్ టౌన్: మట్టి వినాయకులతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యపడుతుందని డాక్టర్ చంద్రప్రియ, కొంపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విఠల్ అన్నారు. మంగళవారం వికారాబాద్ ఏసీఆర్ భృంగీ కళాశాలలో, కొంపల్లి ప్రాథమిక పాఠశాలలో మట్టి వినాయకులను తయారు చేసి ప్రజలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏసీఆర్ భృంగీ కళాశాల ప్రిన్సిపాల్ ఆల్బర్ట్, కళాశాల డైరెక్టర్లు సురేశ్, శివప్రసాద్, కొంపల్లి పాఠశాల ఉపాధ్యాయురాలు కరుణశ్రీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

88
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...