బీసీ అడ్‌హక్ కమిటీ నియామకం


Sat,September 8, 2018 11:52 PM

జవహర్‌నగర్ : జవహర్‌నగర్‌లో బీసీ సంఘాల సభ్యులంతా ఐక్యత కోసం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి శనివారం అడ్‌హక్ కమిటీని ఏ ర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ.. జనాభాలో బీసీ కులాలు 56 శాతం ఉన్నప్పటికీ రాజకీయంగా రిజర్వేషన్ లేకపోవడం వల్ల తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. బీసీ కులాలు రాజకీయాలకు అతీతంగా జనాభా దామాషా ప్రకారం న్యాయమైన వాట సాధన కోసం సమష్టిగా పోరాటాన్ని చేయాల్సిందిగా పేర్కొన్నారు. జవహర్‌నగర్ బీసీ అడ్‌హక్ కమిటీ సభ్యులుగా మాజీ ఉప సర్పంచ్ రావల్ కోల్ నర్సింహ గౌడ్, నగేశ్, రమేశ్ బాబు, సింగారయ్య గౌడ్, సత్యనారాయణ, నర్సన్న, రాజయ్య, వెంకటేశ్, మోహన్, సిద్ధిరాములు, వెంకటేశ్, బాలరాజు, ప్రవీణ్ చారి, సత్యనారాయణ, అరుణ్, గాల య్య,ప్రతాప్‌లునియామక మయ్యారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...