గంగమ్మ తల్లికి మంగళహారతులు


Sun,December 15, 2019 11:04 PM

కలెక్టరేట్‌, నమస్తే తెలంగాణ : గంగపుత్ర సంఘం 25వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం పట్టణంలో శ్రీగంగాధర సహిత గంగాభవాని మాతా తెప్పోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు గంగపుత్ర సంఘం నుంచి కోమటి చెరువు వరకు మంగళహారతులతో వచ్చి గంగమ్మతల్లికి హారతులు సమర్పించారు. కార్యక్రమంలో గంగపుత్ర సంఘం అధ్యక్షుడు పెంటం శ్రీనివాస్‌, ఆలయ అధ్యక్షుడు కాముని కనకయ్య, గౌటి రాజు, గౌటి అశోక్‌, ప్రభాకర్‌, భిక్షపతి, యాదగిరి, నాంపల్లి పాల్గొన్నారు.

99
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...