రోడ్డు ప్రమాదంలో రైతుకు తీవ్ర గాయాలు


Fri,November 15, 2019 11:04 PM

తొగుట : రోడ్డు ప్రమాదంలో రైతుకు తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని ఎల్లారెడ్డిపేటలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు..ఎల్లారెడ్డిపేటకు చెందిన నరెడ్ల నర్సారెడ్డి (60) వ్యవసాయం చేస్తు జీవనం సాగిస్తుంటాడు. ఈ క్రమంలో శుక్రవారం వ్యవసాయ పొలం నుంచి టీవీఎస్ ఎక్సల్ వాహనం మీద ఎల్లారెడ్డిపేటకు వస్తుండగా, ఎక్స్‌రోడ్ వద్ద తొగుట నుంచి సిద్దిపేటకు ద్విచక్రవాహనం మీద వెల్తున్న వ్యక్తి ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ నర్సారెడ్డిని సికింద్రాబాద్ యశోదా దవాఖానకి తరలించగా బ్రెయిన్ డెడ్ అయినట్లు వారు తెలిపారు. మృతుడికి భార్య సరస్వతితో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...