మతిస్థిమితం లేని వృద్ధుడి అదృశ్యం


Wed,November 13, 2019 10:42 PM

చిన్నకోడూరు : అయ్యో పాపం.. అనే కథనం నమస్తే తెలంగాణలో మంగళవారం ప్రచురితమై న విషయం తెలిసిందే. మండలకేంద్రం చిన్నకోడూరుకు చెందిన టేకు సాయిలు మతిస్థిమితం సరిగా లేక ఆరు నెలల క్రితమే ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. తిరిగి ఇటీవల చిన్నకోడూరుకు వచ్చి బస్టాండ్‌లో తలదాచుకుంటున్నాడు. గతంలో సైతం సాయిలు ఇంట్లో నుంచి వెళ్లి, మళ్లీ ఇంటికి వస్తుండేవాడని తెలిసింది. సాయిలు కోసం కుటుంబ సభ్యులు వెతుకున్నట్లు సమాచారం.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...