ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన


Sat,November 2, 2019 11:18 PM

కోహెడ : మండలంలోని తీగలకుంటపల్లిలో శనివారం లయన్స్ క్లబ్ ప్రతినిధులు ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో వైస్ ఎంపీపీ తడ్కల రాజిరెడ్డి, సర్పంచ్ మ్యాకల చంద్రశేఖర్‌రెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కోహెడ ప్రసాద్‌రావు మాట్లాడుతూ కిలో ప్లాస్టిక్ సమాను తెచ్చిన వారికి కిలో బియ్యం అందజేస్తామన్నారు. ప్లాస్టిక్ నిషేధానికి సహకరించాలని గ్రామస్తులను కోరారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు వేముల శ్రీధర్, సింగిరెడ్డి మల్లారెడ్డి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...