సకాలంలో హాజరుకావాలి :డీఈవో విజయలక్ష్మి


Wed,October 23, 2019 10:58 PM

ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో భాగంగా ఎంపికైన అభ్యర్థులు సకాలంలో హాజరుకావాలి. షెడ్యూల్ ప్రకారం ప్రొవిజనల్ సెలక్షన్ జాబితాలోని క్రమ సంఖ్య ఆధారంగా సూచించిన తేదీలు, సంబంధిత కేంద్రంలో విధిగా హాజరుకావాలి. ఉపాధ్యాయ నియామక పత్రాలు పొందిన ఉపాధ్యాయ అభ్యర్థులు ఈ నెల 30న ఉదయం నుంచి ఎంపిక చేసుకున్న పాఠశాలల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...