రెడ్డి సంఘం కార్యవర్గం ఎన్నిక


Sun,October 20, 2019 11:42 PM

తొగుట : మండలంలోని తుక్కాపూర్‌లో ఆదివారం రెడ్డి సం ఘం కార్యవర్గం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా చెరుకు నరేశ్‌రెడ్డి, ఉపాధ్యక్షులుగా చెరుకు లకా్ష్మరెడ్డి, సంయుక్త కార్యదర్శులుగా గడీల లకా్ష్మరెడ్డి, గజ్జెల అంజిరెడ్డి, కోశాధికారిగా చెరుకు విజయ్‌రెడ్డి, గౌరవ సలహాదారులుగా చెరుకు కొండల్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, నర్సింహ్మారెడ్డి, బాపురెడ్డి, సత్యనారాయణరెడ్డి, కార్యవర్గ సభ్యులుగా నేవూరి వెంకట్‌రెడ్డి, బాల్‌రెడ్డి, రమణారెడ్డి, అమృతారెడ్డి, సురేశ్‌రెడ్డి, నారాయణరెడ్డి, సుధాకర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...