బస్సు డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు


Wed,October 16, 2019 11:55 PM

ఆర్టీసీ బస్సులు నడుపుతున్న తాత్కాలిక డ్రైవర్లు కొంత మంది మద్యం తాగి వాహనాలు నడుపుతున్నారనే సమాచారంతో సిద్దిపేట ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్, వన్‌టౌన్ సీఐ సైదులు, సిబ్బందితో వెళ్లి డ్రైవర్లకు బ్రీతింగ్ ఎనలైజర్ ద్వారా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రైవర్లు రోడ్డు నిబంధనలు పాటించి ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే డ్రైవర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...