చదువుల తల్లిగా..


Sat,October 5, 2019 11:20 PM

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమించారు. వర్గల్ విద్యాధరిక్షేత్రం, మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గాదేవి క్షేత్రంలోపాటు గజ్వేల్ సంతోషిమాత సర స్వతీమాతగా, అలాగే.. గజ్వేల్ మహంకాళి అమ్మవారు శాంభవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవార్లకు వేద పండితులు ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు చేశారు. - వర్గల్/ గజ్వేల్ రూరల్/ పాపన్నపేట

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...