ఇర్కోడులో ముగిసిన ఐఈఎస్, ఐఎస్‌ఎస్‌ల పర్యటన


Sat,October 5, 2019 11:20 PM

సిద్దిపేట రూరల్ : ఆల్ ఇండి యా సర్వీసెస్, సెంట్రల్ సివిల్ స ర్వీసెస్ అధికారుల బృందం ఐదు రోజుల పర్యటన ముగిసింది. మండలంలోని ఇర్కోడు గ్రామం లో చేపట్టిన అభివృద్ది, సంక్షేమ ప థకాల అమలు తీరును పరిశీలిం చారు. నాలుగురోజులుగా గ్రామం లో పర్యటించిన వారికి సిద్దిపేట లోని కలెక్టరేట్ కార్యాలయంలో ముగింపు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల జీవన విధానం, ప్రభుత్వ పథకాలు క్షేత్ర స్థాయిలో ఏ విధంగా అమలు అవుతున్నాయో క్షుణ్ణంగా పరిశీలించామన్నారు. ప్రభుత్వ పనితీరు చాలా బాగుందని హర్షం వ్యక్తం చేశారు. అనంతరం జేసీ పద్మాకర్, డీఆర్వో చంద్రశేఖర్‌లు అధికారులకు మెమోంటో, శాలువాతో సత్కరించారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...