దేవీ నమోస్తుతే..


Sat,October 5, 2019 12:13 AM


దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమించారు. వర్గల్ విద్యాధరిక్షేత్రం, మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గాదేవి క్షేత్రంలో క్షమహాలక్ష్మీగా, గజ్వేల్ సంతోషిమాత కనకమహాలక్ష్మి, మహంకాళి అమ్మవారు చండికాస్వరూపిణిగా భ క్తులకు దర్శనమిచ్చారు. అమ్మవార్లకు వేద పండితులు ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు చేశారు. - వర్గల్/ గజ్వేల్ రూరల్/ పాపన్నపేట

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...