మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రపంచ ఇంజినీర్


Sun,September 15, 2019 10:34 PM

సిద్దిపేట టౌన్ : మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రపంచ ఇం జినీర్ అని, ఆయన చేసిన సేవలు మరువలేనివని ఏబీవీపీ టెక్నికల్ సెల్ కో కన్వీనర్ వినోద్‌చారి అన్నారు. విశ్వేశ్వర య్య జయంతి సందర్భంగా సిద్దిపేటలో ఆదివారం ఆయన విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏబీవీపీ నేతలు సురేందర్, చందు పాల్గొన్నారు.

-ఇంజినీర్‌ను సన్మానించిన మున్సిపల్ చైర్మన్
ఇంజినీర్ల దేశాభివృద్ధ్ధికి చేస్తున్న సేవలు శ్లాఘనీమని మున్సిపల్ చైర్మన్ రాజనర్సు అన్నారు. వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే నిర్వ హించారు. ఈ సందర్భంగా డీఈ లక్ష్మణ్, ఏఈ రంజిత్‌కుమార్‌ను స న్మానించారు. కార్యక్రమంలో వాస వీ క్లబ్ సిద్దిసేట పట్టణ ప్రతినిధులు పుల్లూరు శ్రీనివాస్, రవికుమార్ పాల్గొన్నారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...