గ్రామాల అభివృద్ధే లక్ష్యం : జడ్పీటీసీ


Sat,September 14, 2019 04:05 AM

చివ్వెంల : గ్రామాల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జడ్పీటీసీ భూ క్యా సంజీవనాయక్ అన్నారు. శుక్రవారం మండలంలోని జి.తిరుమలగిరి లో రూ.10లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులు ప్రారంభించి మాట్లాడారు. అనంతరం తుల్జారావుపేట గ్రామపంచాయతీ కార్యాలయ ప్రహరీగోడ సుమారు రూ.2లక్షలతో నిర్మించనున్న పనులకు శంకుస్థాపన చేశా రు. కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ జూలకంటి జీవన్‌రెడ్డి, సర్పంచులు కంచర్ల నిర్మలగోవిందరెడ్డి, దొంగరి కోటేశ్వర్‌రావు, మాజీ ఎంపీపీ రౌతు నర్సింహారావు, మండల కోఆప్షన్ సభ్యుడు ఎస్.కె.దస్తగిరి, ఎంపీడీఓ జమలారెడ్డి, సూపరింటెండెంట్ వనజ, ఏఈ ఉదయ్‌కుమార్ పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...