సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులే


Sat,September 14, 2019 04:04 AM

పెన్‌పహాడ్ : సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులేనని జడ్పీ వైస్ చైర్మన్ వెంకటనారాయణగౌడ్ పెర్కోన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల స్థాయి ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మండలంలో గుర్తించిన 15మంది మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు పూలమాలలు, షాలువాలు, మెమొంటోలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ నెమ్మాది భిక్షం, జడ్పీటీసీ మామిడి అనితాఅంజయ్య, డీఆర్డీఓ పీడీ కిరణ్‌కుమార్, ఎంఈఓ నకిరెకంటి రవి, ఎంపీడీఓ రాఘవరెడ్డి, తహసీల్దార్ ప్రమీల, ఎంపీటీసీ జానకమ్మ, శ్రీనివాస్, వినోద్ పాల్గొన్నారు.

23
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...