మొక్కల సంరక్షణ మనందరి బాధ్యత


Sun,August 25, 2019 01:11 AM

చేర్యాల, నమస్తే తెలంగాణ : తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతీ మొక్కలు సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉన్నదని సర్పంచ్ రంగు శివశంకర్‌గౌడ్ తెలిపారు. మండలంలోని రాంపూర్ గ్రామంలో శనివారం హరితహారం కార్యక్రమంలో భాగంగా ఉపాధిహామీ కూలీలతో కలిసి సర్పంచ్ రాంపూర్ నుంచి ఆకునూరు గ్రామం వరకు 1000 మొక్కలను ఒకే రోజు నాటారు. మొక్కల పెంపకం అందరి కర్తవ్యంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు బండారి అంజయ్య, గణేశ్‌తివారి, రాజు, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...