ట్రాఫిక్ ఇబ్బందులు తప్పించాలి..


Fri,August 23, 2019 11:15 PM

గజ్వేల్, నమస్తే తెలంగాణ : గజ్వేల్‌లో ఆటోలు నడుపుతూ కుటుంబాలను పోషిస్తున్న ఆటో డ్రైవర్లపై ట్రాఫిక్ పోలీసుల నుంచి ఇబ్బందులను తొలిగించాలని టీఆర్‌ఎస్‌కేవీ ఆటో డ్రైవర్ యూనియన్, టీఎస్ ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, వినతి పత్రం అందించింది. పట్టణంలో రోజుకో కొత్త నిబంధనను పెడుతూ ప్రయాణికులను, వాహన దారులను సందింగ్ధానికి గురిచేస్తున్నారన్నారు. నిబందలను సరళతరం చేయాలని కోరారు. ఆటో డ్రైవర్ అసోసియేషన్ నియోజక వర్గ అధ్యక్షుడు ఎండీ యూసుఫ్‌ఖాన్‌తో పాటు ఖరీన్, కిషాన్, రాజు, ఆంజనేయులు, శ్రీకాంత్, ప్రదీప్, కుమార్ గౌడ్ పాల్గొన్నారు

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...