గిరిక తాటిచెట్లతో ఆదాయం, జీవనోపాధినిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు


Fri,August 23, 2019 11:15 PM

గజ్వేల్‌టౌన్: వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే భా రీ జరిమానాలు తప్పవని ఏసీపీ నారాయణ, ట్రాఫిక్ ఏసీపీ బా లాజీ, టాస్క్ ఫోర్స్ ఏసీపీ హబీబ్‌ఖాన్ అన్నారు. శుక్రవారం సా యంత్రం గజ్వేల్‌లోని ఇందిరాపార్కు చౌరస్తా, వివేకానంద చౌరస్తా, ప్రజ్ఞాపూర్ చౌరస్తాల్లో 2019 వాహన చట్టానికి సంబంధించిన క్సీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ 2019 వాహన చట్టాన్ని ప్ర భుత్వం ఆమోదించడతో రాబోవు రోజుల్లో నిబంధనలు అతిక్రమించే వారికి భారీ జరిమానాలు తప్పవన్నారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలను నడుపాలన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...