నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఉపన్యాస పోటీలు


Fri,August 23, 2019 01:07 AM

సిద్దిపేట అర్బన్: నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో గురువారం జిల్లాస్థాయి ఉప న్యాస పోటీలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగాయి. ఈ సందర్భంగా ప్రభు త్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రవికుమార్ మా ట్లాడుతూ.. దేశభక్తి, దేశనిర్మాణంపై జరిగిన ఉపన్యాస పోటీల్లో విద్యార్థులు, యు వకులు అత్యంత ప్రతిభతో ప్ర సంగించారని చెప్పారు. ఉపన్యాస పోటీల్లో మొదటి బహుమతి బి.నిహారిక, రెండో బహుమతి హర్షవర్ధ్దన్‌రెడ్డి, మూడో బహుమతి జాకోబాయి గెలుచుకున్నారు. గెలుపొందిన ప్రథమ, ద్వితీయ, తృతీయ, బహుమతులుగా రూ.5000, 2000, 1000, నగదు ప్రోత్సాహంతోపాటు జ్ఞాపికలు అందజేశా రు. కార్యక్రమంలో నెహ్రూ యువకేంద్రం ప్రతినిధులు కిరణ్‌కుమార్, నరేశ్, అధ్యాపకులు డా.సువర్ణాదేవి, డా.జగదీశ్వరచారి, నెహ్రూ యువకేంద్రం వలంటీర్లు శ్రీకాంత్, ప్రవీణ్, అమర్ పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...