నాణ్యమైన విద్యనందించడమే ప్రభుత్వ లక్ష్యం


Fri,August 23, 2019 01:05 AM

మిరుదొడ్డి: అట్టడుగు వర్గాలకు చెందిన విద్యార్థులకు గుణాత్మకమైన, నాణ్యమైన విద్యనందించి సమాజంలో ఉన్నతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్ద పీట వేస్తున్నదని సాంఘీక సంక్షేమ బీసీ గురుకులు పాఠశాల ప్రిన్సిపాల్ లింగ స్వామి అన్నారు. గురువారం నుంచి పాఠశాలలో ఉపాధ్యాయులకు డ్రెస్ కోడ్‌ను అమలు చేసిన సందర్భంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగణంగా పాఠశాలలోని విద్యాలకు వారి తల్లిదండ్రులు, పదో తరగతి వార్షిక పరీక్షల్లో గురుకుల పాఠశాలలో వంద శాతం ఉత్తీర్ణీతను సాధిస్తామని పేర్కొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...