మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం


Fri,August 23, 2019 01:04 AM

అక్కన్నపేట : మండలంలోని అంతకపేట గ్రామానికి చెందిన ముస్కుల ప్రశాంతరెడ్డి ఇటీవల ఆనారోగ్యంతో మృతి చెందాడు. కాగా, గురువారం గ్రామ వాట్సప్ గ్రూప్ సభ్యులు ద్వారా నిరుపేద మృతుడి కుటుంబానికి రూ. 33వేల ఆర్థిక సహాయం అందజేశారు. తమకు ఆర్థిక చేయూతనందించిన వారికి మృతుడి తల్లి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఇర్రి రాజిరెడ్డి, ఉపసర్పంచ్ బదనపురం సమ్మయ్య, కో ఆప్షన్ సభ్యుడు సర్వర్‌పాషా, జంగపల్లి శ్రీనివాస్, బొనగిరి రమేశ్, మహేందర్, రాజు, రాజమౌళి, సంజీవరెడ్డి, రాహుల్, సురేశ్, సురేందర్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...