ధూళ్మిట్టలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం


Fri,August 23, 2019 01:01 AM

మద్దూరు: గ్రామాల అభివృద్దిలో ప్రజలు భాగస్వాములు కావాలని ఎంపీపీ బద్దిపడిగె కృష్ణారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని ధూళ్మిట్టలో పంచాయతీ నిధులు రూ. 10లక్షలతో నిర్మించ తలపెట్టిన సీసీ రోడ్డు పనులను స్థానిక సర్పంచ్ దుబ్బుడు దీపికా-వేణుగోపాల్‌రెడ్డితో కలిసి ఎంపీపీ కృష్ణారెడ్డి ప్రారంభించి మాట్లాడారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పంచాయతీ పాలకవర్గాలు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు, ఉపసర్పంచ్ పోతరాజుల లింగం టీఆర్‌ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు స్వర్గం లక్ష్మయ్య, టీఆర్‌ఎస్ మండల నాయకుడు నాగిళ్ల తిరుపతిరెడ్డి,యూత్ నాయకుడు బావండ్లపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...