రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలి


Fri,August 23, 2019 01:00 AM

చేర్యాల, నమస్తే తెలంగాణ: పాత నియోజకవర్గ కేంద్రమైన చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని కోరుతూ చేర్యాల రెవెన్యూ డివిజన్ జేఏసీ చైర్మన్ భైరవభట్ల చక్రధర్ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ పద్మాకర్‌కు గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ డివిజన్ లేకపోవడం వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు, తలెత్తిన సమస్యలను జేసీ వివరించారు.
అమరుల స్ఫూర్తితో...
మద్దూరు: చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని కోరుతూ మండలంలోని బైరాన్‌పల్లి బురుజు వద్ద బైక్‌ర్యాలీని ప్రారంభించారు. చేర్యాల రెవెన్యూ డివిజన్ కోసం సాగుతున్న ఉద్యంలో ప్రతి ఒక్కరూ కలసిరావాలన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...