బాల వికాస వైద్యశిబిరం సందర్శన...


Sat,August 17, 2019 10:46 PM

బాల వికాస సంస్థ హుస్నాబాద్‌లోని బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. వైద్యసిబ్బంది ఎమ్మెల్యేకు బీపీ తదితర పరీక్షలు నిర్వహించారు. 350 మందికి గుండె సంబంధిత పరీక్షలతోపాటు ఇతర వ్యాధులకు వైద్యపరీక్షలు చేశారు. కార్యక్రమంలో బాలవికాస ప్రతినిధులు లింగమూర్తి, సుజాత, జ్యోతి, నిర్మల, శ్రీమతి, విజయ, వైద్యులు సుబ్బారావు, సత్యనారాయణరెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...