మల్లన్న సాగర్ భూనిర్వాసితులతోఇర్కోడు గ్రామంలో గ్రామసభ


Fri,August 16, 2019 11:03 PM

సిద్దిపేట రూరల్ : మండలపరిధిలోని ఇర్కోడు గ్రామంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మల్లన్నసాగర్ కాలువ నిర్మాణంలో నిర్వాసితులు అవుతున్న రైతులతో సుడా చైర్మన్ మా రెడ్డి రవీందర్‌రెడ్డి, తహసీల్దార్ రమేశ్ అధ్యక్షతన శుక్రవారం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లన్నసాగర్ ప్రధాన కాలువ నిర్మాణాని కి ప్రాథమిక నోటిఫికేషన్‌ను అనుసరించి భూ ములు కోల్పోతున్న రైతుల అభిప్రాయాలను సేకరించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వామి, ఎంపీటీసీ బాబు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...