గోపాలమిత్రల సేవలు అభినందనీయం


Fri,August 16, 2019 11:01 PM

గజ్వేల్, నమస్తే తెలంగాణ : నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ సభ్యత్వ నమో దు ప్రక్రియ పూర్తి చేసుకొని, త్వరలో గ్రామ, మండల స్థాయి పార్టీ కమిటీలను ఎంపిక చేయనున్నట్లు టీఎస్‌ఐఐసీ చైర్మన్, నియోజకవర్గ ప్రత్యేక ఇన్‌చార్జి గ్యాదరి బాలమల్లు పేర్కొన్నారు. గజ్వేల్‌లో శుక్రవారం ఆయన మాట్లాడారు. సభ్యత్వంలో గజ్వేల్ నియోజకవర్గం రాష్ట్రంలోనే నెం.1గా నిలిచిందని, సభ్యత్వాలు మరింత పెరిగే అవకాశాలున్నాయని చెప్పారు. త్వరలో గ్రామాలకు వెళ్లి, పార్టీ గ్రామస్థాయి కమిటీలను ఎంపిక చేస్తామని, ఆ తర్వాత మండల కమిటీలను ఎంపిక చేస్తామన్నారు. మండలాల వారీ గా కమిటీల ఎంపికకు స్థానికేతరులను, ప్రత్యేక ఇన్‌చార్జిలను నియమించే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా, శుక్రవారం కూడా పలువురు సభ్యత్వ నమోదు పుస్తకాలను బాలమల్లుకు అందించారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...