రేపు ఉచిత వైద్య శిబిరం


Thu,August 15, 2019 10:43 PM

హుస్నాబాద్ టౌన్: బాల వికాస ఆధ్వర్యంలో ఈనెల 17న ఉచిత వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు హుస్నాబాద్ బాలవికాస కో-ఆర్డినేటర్ వట్టి సుజాత ఒక ప్రకటనలో తెలిపారు. కరీంనగర్‌కు చెందిన సన్‌శైన్ ఆస్పత్రి సహకారంతో హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నతపాఠశాలలో ఈ ఉచిత వైద్యశిబిరం నిర్వహి స్తున్నట్లు సుజాత తెలిపారు. కిడ్నీ, గుండె, కీళ్లు తదితర వ్యాధులకు సంబంధించి వైద్యులు ఉచితంగానే పరీక్షలు చేస్తారని తెలిపారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...