క్రిమిసంహారక మందు తాగి వ్యక్తి ఆత్మహత్య


Wed,August 14, 2019 10:50 PM

కోహెడ : మండలంలోని చెంచెల్‌చెర్వుపల్లి గ్రామానికి చెందిన పిడిశెట్టి సంపత్ (40) అనే రైతు బుధవారం చిగురుమామిడి మండలం చిన్నముల్కనూర్ గ్రామంలోని తన అత్తగారి ఇంట్లో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. అత్తగారి ఇంటి వద్ద రెండు సంవత్సరాలుగా వ్యవసా యం చేసుకుంటూ జీవిస్తున్న సంపత్ పంటలు ఆ శించిన మేర దిగుబడి రాక అప్పుల పాలైనట్లు గ్రా మస్తులు తెలిపారు. బుధవారం స్వగ్రామం చెంచెల్‌చెర్వుపల్లిలో అంత్యక్రియలు జరిగాయి. మృతుడికి భార్య, కుమారుడు, ఒక కూతరు ఉన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...