దుబ్బరాజేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు


Mon,August 12, 2019 10:42 PM

దుబ్బాక,నమస్తే తెలంగాణ : శ్రావణమాసం సందర్భంగా మండలంలోని చౌదర్‌పల్లిలో ప్రముఖ శివాలయమైన దుబ్బరాజేశ్వరాలయంలో నిత్యం ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. సోమవారం ఆలయంలో దుబ్బరాజేశ్వరుడికి అభిషేకం, బిల్వ పూజ కార్యక్రమాలను నిర్వహించారు. శ్రావణ మాసం రెండో సోమవారంతో పాటు ప్ర భుత్వ సెలవు ఉండడంతో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...