16న రామలింగేశ్వరస్వామి దేవాలయంలో వ్రతాలు


Mon,August 12, 2019 10:42 PM

మిరుదొడ్డి : ఈ నెల 16వ తేదీన రామలింగేశ్వరస్వామి దేవాలయంలో సామూహిక సత్యనారాయణ వత్రాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ పురోహితుడు రామ్మూర్తిశర్మ, మోతె సర్పంచ్ కాలేరు శ్రీనివాస్ అన్నారు. సోమవారం లయ ఆవరణలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని నిర్వహించే సత్యనారాయణ వ్రతాల్లో పాల్గొన్న దంపతులకు స్వామి వారి వెండి విగ్రహాలను కానుగా అందజేస్తారన్నారు. స్వామి పూజల్లో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలను తీసుకుంటున్నట్లు వారు పేర్కొన్నారు. సమావేశంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...