సివిల్స్ ర్యాంకర్ సుమంత్‌శర్మకు సన్మానం


Sun,August 11, 2019 11:30 PM

సిద్దిపేట టౌన్: జాతీయ స్థాయిలో సివిల్స్‌లో 49వ ర్యాంకు సాధించిన సుమంత్‌శర్మను కుమ్మరి సంఘం పట్టణ అధ్యక్షుడు కట్కూరి రవీందర్ ఆధ్వర్యంలో ఆదివారం సిద్దిపేటలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో సివిల్స్‌లో టాపర్‌గా నిలిచి రాష్ర్టానికి, సిద్దిపేటకు సుమంత్‌శర్మ కీర్తి తెచ్చారన్నారు. కార్యక్రమంలో దరిపల్లి శ్రీనివాస్, యాదగిరి, శంకరయ్య, అశోక్, రమేశ్, శ్రీనివాస్, రాజు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...