కాళేశ్వరంతో భీడు భూములు సస్యశ్యామలం


Sun,August 11, 2019 11:27 PM

సిద్దిపేట అర్బన్: కాళేశ్వరం ప్రాజెక్టుతో ఇక బీడు భూములు సస్యశ్యామలం కానున్నాయని టీఆర్‌ఎస్ సీనియర్ జిల్లా నాయకుడు ఎండి. మక్బుల్ పేర్కొన్నారు. ఆదివారం సిద్దిపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్‌వి రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్‌వర్మ, మైనార్టీ జిల్లా నాయకుడు ఎండీ పర్వేజ్‌లతో కలిసి ఆయన మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రత్యేక చొరవతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నదన్నారు. ఈ ప్రాజెక్టు చరిత్రపుటల్లో నిలుస్తుందన్నారు. ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నదన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు వారు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...