పీజీ ప్రవేశ పరీక్షలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల హవా


Sun,August 11, 2019 11:27 PM

సిద్దిపేట టౌన్: ఇటీవల విడుదలైన తెలంగాణ స్టేట్ కామన్ పీజీ ఎంట్రెన్స్ టెస్టులో సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులు ఉత్తమ ర్యాంకులను సాధించి హవా కొనసాగించారు. కె.రక్షిత (ఎంఎస్సీ బయోటెక్నాలజీలో 13వ ర్యాంకు), ఎస్.భావన (ఎంఎస్సీ మైక్రో బయాలజీలో 16వ ర్యాంకు), ప్రవీణ్ (ఎంఏ హిస్టరీలో 20వ ర్యాంకు), వెంకటస్వామి (ఎంఏ ఆర్కియాలజీలో 29వ ర్యాంకు, ఎంఏ హిస్టరీలో 37వ ర్యాంకు), సుశ్మరాజు (ఎంఎస్సీ మైక్రో బయాలజీలో 51వ ర్యాంకు), రోక్హియా సమియా (ఎంకాం లో 95వ ర్యాంకు), శ్రీకాంత్ (ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్‌లో 252వ ర్యాంకు), ఎ. వేదరక్షిత (ఎంఏ సోషియాలజీలో 251వ ర్యాంకు), ఎం.రాజశేఖర్ (ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్‌లో 350వ ర్యాంకు), రాజు (ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్‌లో 471వ ర్యాంకు), నవీన్‌చంద్ర (లైబ్రరీ సైన్స్‌లో 825వ ర్యాంకు), వి.పృథ్వీ (ఎంకాం 1156వ ర్యాంకు), సీహెచ్ అరవింద్ (ఎంఎస్సీ జువాలజీలో 1288వ ర్యాంకు) సాధించారు. వీరందరినీ కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు అభినందించారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...