గుర్రాలగొంది గ్రామంలో ఉచిత దహన సంస్కారాలు


Sat,August 10, 2019 11:18 PM

గుర్రాలగొందిలో ఉచిత అంతిమ దహన సం స్కారాలు శనివారం ప్రారంభమయ్యాయి. స ర్పంచ్ ఆంజనేయులు, ఎంపీటీసీ హరీశ్‌తో పా టు పంచాయతీ పాలకవర్గం పాడెను మోసి ద హన సంస్కారల్లో పాల్గొన్నారు. శనివారం గ్రా మానికి చెందిన కంకణాల చంద్రవ్వ అనారోగ్యం తో మృతి చెందింది. విషయాన్ని తెలుసుకున్న ప్రజాప్రతినిధులు గ్రామంలో ఉచితంగా తొలి అంతిమ దహన సంస్కారాలు నిర్వహించేందుకు సిద్ధ్దమయ్యారు. ఉచితంగా నిర్వహించడమంటే కుటుంబానికి డబ్బులు ఇవ్వడం కాదు, పాలక వర్గం దగ్గర ఉండి దహన సంస్కారాలు నిర్వహించడం అని పంచాయతీ సభ్యులు పేర్కొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...