లింగాకర్షక బుట్టల పంపిణీ


Fri,August 9, 2019 11:07 PM

నంగునూరు : మండలంలోని పాలమాకుల గ్రామంలో శుక్రవారం రైతులకు లింగాకర్షక బుట్టలను సర్పంచ్ కుమారస్వామి, మాజీ జడ్పీ వైస్‌చైర్మన్ రాగుల సారయ్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొక్కజొన్న చేనులో కత్తెర పురుగు రాకుండా లింగాకర్షక బుట్టలు ఉపయోగపడుతాయని, రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చక్రవర్తి, ఏఈవో అశోక్, ఉప సర్పంచ్ ఓదేలు, రైతు సమన్వయ సమితి గ్రామ కోఆర్డినేటర్ అయిలయ్య, వార్డు సభ్యులు బసవరాజు, రాములు, తలపల్లి నరేశ్‌తోపాటు రైతులు పాల్గొన్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...