ప్రజావాణికి దరఖాస్తుల వెల్లువ


Tue,July 16, 2019 12:08 AM

ఆహ్లాదకరం.. చదువుల తల్లి ఒడి ప్రభుదాస్ మిరుదొడ్డి: మండల పరిధిలోని కాసులాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మొత్తం 63 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. 8 మంది ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆయా సబెక్టుల్లో విద్యా బోదనలు చేస్తున్నారు. 2016-17, 2017-18, 2018-19వ విద్యా సంవత్సరాల్లో 10వ తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణతను సాధించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టి అమలు చేస్తున్న తెలంగాణ హరితహారం పథకంలో భాగంగా పాఠశాల ఆవరణలో గత మూడు ఏండ్ల కిందటి నుంచి ప్రతి ఏటా మొక్కలను నాటుతున్నారు.

96
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...