కళాశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ


Mon,June 17, 2019 11:25 PM

మద్దూరు: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందజేశారు. జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభమైనట్లు ప్రిన్సిపాల్ మంగ రాజు తెలిపారు. పరిసర గ్రామాల విద్యార్థులు జూనియర్ కళాశాలలో అడ్మిషన్లను పొందాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు సత్యనారాయణ, శ్రీనివాసరాజు, అమరేందర్, కిరణ్‌కుమార్, యాదగిరి, ఎండీ ఖాలీద్, రాజశేఖర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...