ఉచితంగా కంటి చుక్కల మందు పంపిణీ


Sat,May 25, 2019 11:42 PM

హుస్నాబాద్‌రూరల్: మండలంలోని పొట్లపల్లి గ్రామంలో శనివారం స్వయంభూ రాజేశ్వరస్వామి ఆలయ ఆవరణలో ఉచితంగా కంటి చుక్కల మందు పంపిణీ జరిగింది. గ్రామంలో ఇటీవల నిర్వహించిన శిబిరంలో కంటి పరీక్షల అనంతరం శస్త్ర చికిత్స చేయించుకున్న రోగులకు ఉచితంగా గ్రామస్తులు సొంత ఖర్చుతో కంటి చుక్కల మందును పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు కానుగుల మోహన్, మార్క అనిల్, పోగుల సంతోశ్

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...