పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి


Sat,March 23, 2019 12:24 AM

కొమురవెల్లి : పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని అంగన్‌వాడీ టీచరు చందూసుల్తానా అన్నారు. శుక్రవారం మండలంలోని గురువన్నపేట 2వ అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ్ పక్షోత్సవాలల్లో భాగంలో గర్భిణులకు సీమంతం నిర్వహించడంతో పాటు 6నెలల పిల్లలకు అన్న ప్రాసన చేశారు. కార్యక్రమంలో ఏఎన్‌ఎం భాగ్యలక్ష్మి, ఆశకార్యకర్తలు రాజమణి, నర్సవ్వ, నాయకులు పర్శరాములు, కనకయ్య పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...