గామ అభివృద్ధికి సహకరించాలి


Wed,February 20, 2019 11:23 PM

మిరుదొడ్డి: నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడిన లింగుపల్లిని ప్రజల సహకారంతో అభివృద్ధి పథాన ముందుకు తీసుకెళ్తానని సర్పంచ్ బాల్‌నర్సయ్య అన్నారు. బుధవారం మొదటి గ్రామ సభను ఏర్పాటు చేసి 2019-2020వ సంవత్సరం వచ్చే బడ్జెట్‌లో గ్రామంలో ఏ పనులు చేయాలో ప్రజల సమక్షంలో ప్రణాళికలు తయారు చేశారు. కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ చెవుల శ్రీమతి, వార్డు సభ్యులు, కార్యదర్శి గ్రామస్తులు పాల్గొన్నారు.

111
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...