గట్లమల్యాలలో గ్రామసభ


Wed,February 20, 2019 11:22 PM

నంగునూరు : ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని గట్లమల్యాల సర్పంచ్ తిప్పని రమేశ్ అన్నారు. బుధవారం గ్రామంలో చేపట్టిన ఉపాధి హామీ పనులపై గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఉపయోగపడే పనులను చేపట్టాలని ఉపాధి సిబ్బందికి సూ చించారు. అదే విధంగా చేపట్టిన పనులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ లో నమోదు చేసి, బిల్లులు వచ్చే వి ధంగా కృషి చేయా లన్నారు. కార్యక్రమంలో టీఏ పర్శరాములు, ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...