కంప్యూటర్ శిక్షణ దరఖాస్తుల స్వీకరణ


Wed,February 20, 2019 11:22 PM

కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ముస్లిం మైనార్టీలకు 2018 -19 సంవత్సరానికి అడ్వాన్స్ డిప్లామా ఇన్ కం ప్యూటర్ అప్లికేషన్స్ డీటీపీ కోర్సుల శిక్షణకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని మైనార్టీ సంక్షేమ అధికారి జీవరత్నం తెలిపారు. దరఖాస్తుదారులు 10వ తరగతి ఉత్తీర్ణులై లేదా అలీమ్‌ఫాజిల్ పూర్తి చేసి ఉండాలన్నారు. దరఖాస్తుతో విద్యార్హత పత్రాలు, ఆధార్ కార్డు జిరాక్స్ పత్రాలు జతపరిచి ఈ నెల 28 వరకు స్థానిక ఉర్దూ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ సిద్దిపేటలో ఇవ్వాలన్నారు. ఇతర వివరాలకు 9177809702 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...