కాంగ్రెస్, టీడీపీల నుంచి టీఆర్ చేరిక


Mon,January 21, 2019 11:51 PM

మద్దూరు : మండలంలోని రేబర్తి గ్రామానికి చెందిన కాంగ్రెస్, టీడీపీలకు చెందిన బచ్చల శ్రీనివాస్, కాత రాజు, అందె భాస్కర్, పాకల ప్రవీణ్, అందె ఎలీషా, అందె కనకయ్యలతో పాటు సుమారు 50మంది కార్యకర్తలు సోమవారం టీఆర్ చేరారు. టీఆర్ చేరిన వారికి కొమురవెల్లి ఆలయ మాజీ చైర్మన్ బద్దిపడిగె కృష్ణారెడ్డి, ఎంపీపీ మంద మాధవి, టీఆర్ మండల అధ్యక్షుడు మలిపెద్ది మల్లేశంలు గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ చల్లా లక్ష్మీనర్సింహారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు సూర్న ఐలయ్య, టీఆర్ మండల కార్యదర్శి నల్ల బాల్ మాజీ ఎంపీపీలు మఠం భద్రయ్య, బెల్లపు యాదయ్య, నాయకులు నల్ల భూపతిరెడ్డి, చిల్పూరి భూపతిరెడ్డి, అందె భూపతి, నలుసాని లింగారెడ్డి, గవ్వల గణేశ్, అందె రవి, అందె బాబు, బచ్చల కరుణాకర్, అందె సురేశ్ తదితరులు పాల్గొన్నారు.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...