ఉపాధ్యాయ సంఘాల క్యాలెండర్ ఆవిష్కరణ

Wed,January 11, 2017 02:08 AM

పెన్‌పహాడ్ : మండల కేంద్రంలోని ఎమ్మార్సీ కార్యాలయంలో మండలంలోని తెలంగాణ పీఆర్టీయూ, టీపీయూఎస్ ఉపాధ్యాయ సంఘాల నూతన సంవత్సర క్యాలెండర్‌ను మండల విద్యాధికారి నకిరెకంటి రవి చేతుల మీ దుగా వేర్వేరుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీపీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కోడి వెంకటయ్య, సంఘం నాయకులు లక్ష్మీనారాయణ, రా ంబాబు, రవీందర్‌రెడ్డి, పాపిరెడ్డి, టీపీయూఎస్ జి ల్లా ప్రధాన కార్యదర్శి వై.రాంబాబు, జితేందర్‌రెడ్డి, బైరెడ్డి భద్రారెడ్డి, బొలిశెట్టి శ్రీనివాస్, బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.

18
Tags

More News

మరిన్ని వార్తలు...